Tuesday 31 December 2019

✦ అందమైజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా,
జీవితాంతం ఆస్వాదిస్తూ ఉంన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ,

సరికొత్త ఉత్తేడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

✦ ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!!

✦ మధురమైన ప్రతి క్షణం..
నిలుస్తుంది జీవితం..
ఈ కొత్త సంవత్సరం..
అలాంటి క్షణాలెన్నో..
అందించాలని ఆశిస్తున్నారు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

Happy New Year 2020
✦ గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ..కొత్త కు, శ్రేయోభిలాషులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

Also Read:
 ‘న్యూ ఇయర్‌’పై ట్రోల్స్.. ఈ మీమ్స్, జోకులు చూస్తే పడిపడి నవ్వుతారు!

✦ ఈ కొత్త సంవత్సరం..
మీ జీవితాల్లో వెలుగులు నింపాలి..
సరికొత్త శలకు ఊపిరి పోస్తూ..

అభ్యదయం ఆకాంక్షిస్తూ..మిత్రులవిజయాలను అందించాలి..
ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి..
ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

No comments:

Post a Comment